ధర్మం ... ఈ సృష్టిలో దీనికి మించింది లేదు ..... ఆచరించడానికి.
ప్రేమ ... ఈ సృష్టిలో దీనికి మించింది లేదు ..... పొందడానికి.
త్యాగం ... ఈ సృష్టిలో దీనికి మించింది లేదు ..... ధన్యమవ్వడానికి.
దయ ... ఈ సృష్టిలో దీనికి మించింది లేదు ..... చూపించడానికి.
సేవ ... ఈ సృష్టిలో దీనికి మించింది లేదు ..... చెయ్యడానికి.
ఆత్మీయత ... ఈ సృష్టిలో దీనికి మించింది లేదు ..... పంచుకోవడానికి.
అదృష్టం ... ఈ సృష్టిలో దీనికి మించింది లేదు ..... అనుభవించడానికి.
ఓర్పు ... ఈ సృష్టిలో దీనికి మించింది లేదు ..... సాధించడానికి.
మనస్సు ... ఈ సృష్టిలో దీనికి మించింది లేదు ..... సంకల్పించడానికి.
బుద్ధి ... ఈ సృష్టిలో దీనికి మించింది లేదు ..... సంస్కరించడానికి.
శాంతి ... ఈ సృష్టిలో దీనికి మించింది లేదు ..... ఆనందించడానికి.
జ్ఞానం ... ఈ సృష్టిలో దీనికి మించింది లేదు ..... ఆర్జించడానికి.
అహింస ... ఈ సృష్టిలో దీనికి మించింది లేదు ..... పాటించడానికి.
భక్తి ... ఈ సృష్టిలో దీనికి మించింది లేదు ..... సమర్పించడానికి.
ప్రకృతి ... ఈ సృష్టిలో దీనికి మించింది లేదు ..... ఆస్వాదించడానికి.
శక్తి ... ఈ సృష్టిలో దీనికి మించింది లేదు ..... ఛేదించడానికి.
ఆత్మ ... ఈ సృష్టిలో దీనికి మించింది లేదు ..... అన్వేషించడానికి.
సకల సద్గుణోపేతుడైన మానవుడు ...
భగవంతుని తరువాతి వాడు.
భగవంతుని తెలుసుకో దగ్గవాడు.
భగవంతుని చేరుకో దగ్గవాడు.
కీలక సూత్రం గమనిస్తే .....
మానవుడు మహిలో మహనీయుడే.
నిశ్చయంగా మహాత్ముడే ...
మహోన్నతుడే.
No comments:
Post a Comment